Watch: Sloth bear spotted on top of a tree next to highway in Telangana, rescued after several hours
The bear, who climbed on the tree in the Manakondur area of Karimnagar, was tranquillised and later released in the woods later.
కరీంనగర్లో ఎలుగు బంటి హల్చల్
— @వావిలాల రాజశేఖర శర్మ (@VRajeshekar) February 6, 2024
కరీంనగర్ - మంగళవారం ఉదయం మానకొండూరు పట్టణంలో ఎలుగుబంటి హల్చల్. చెరువు కట్ట వద్ద ఓ ఇంటి అవరణలో ఉన్న చెట్టుపై ఎలుగుబంటి కూర్చొని ఉండటాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. pic.twitter.com/EDgbKjQVKO
మా ఊరు మానకొండూర్ లో "బంటి" హల్చల్..
— Prabhakar Venavanka (@Prabhavenavanka) February 6, 2024
బంటి అంటే ఎలుగుబంటి..
మీరు వేరే అనుకోవద్దు..! pic.twitter.com/bzQMqjQxRQ