Caught on CCTV: Man steals mobile phones from people sleeping inside a Ganesh Chaturthi marquee
Recorded in Raghavendra Colony, Medchal, Telangana.
గణేష్ మండపాలను సైతం వదలని దొంగలు
— Telugu Scribe (@TeluguScribe) September 22, 2023
రెండు రోజుల క్రితం వియాపూర్‌లోని ఓ గణేష్ మండపంలో లడ్డూ దొంగతనం జరగగా ఈరోజు ఉదయం 1:50 గంటలకు మేడ్చల్ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఓ దొంగ సెల్ ఫోన్ చోరీకి యత్నించాడు.
మండపంలో నిద్రిస్తున్న వారు లేవగా అక్కడి నుంచి పారిపోయాడు. pic.twitter.com/VUyUncJrcd